మాక్ టెస్ట్ ఎప్పటి నుండి ప్రారంభించాలి ?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ముందుగా కొన్ని ప్రారంభ తరగతులను పూర్తి చేసి విషయాలను అర్థం చేసుకోండి ఆపై మాక్ టెస్ట్ లను ప్రారంభించండి

Image Source: pexels

పరీక్ష తయారీలో సుమారు 60, 70 శాతం పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా మాక్ టెస్టులు ప్రారంభించవచ్చు

Image Source: pexels

మొదటి వారంలో ఒకటి లేదా రెండు మాక్ టెస్టులు రాయడం సరిపోతుంది

Image Source: pexels

ప్రతి మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత మీ తప్పులను తప్పకుండా విశ్లేషించండి

Image Source: pexels

మాక్ టెస్ట్ ప్రకారం బలహీనమైన విషయాలపై మళ్ళీ సాధన చేయండి , మీ తప్పులను సరిదిద్దుకోండి

Image Source: pexels

పరీక్షకు నిర్ణీత సమయం ప్రకారం మాక్ టెస్టులు రాసి సమయ నిర్వహణను అభ్యాసం చేయండి

Image Source: pexels

కేవలం మాక్ టెస్ట్ మార్కులపై మాత్రమే కాదు మీ పురోగతి, బలహీనతలపై కూడా దృష్టి పెట్టండి

Image Source: pexels

రెగ్యులర్ మాక్ టెస్ట్‌లు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి , పరీక్ష భయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి

Image Source: pexels

సరైన వ్యూహంతో ఇచ్చిన మాక్ టెస్ట్లు మెరుగైన ఫలితాలు సాధించడంలో సహాయపడతాయి

Image Source: pexels