భారత్‌లో 77% మంది మాంసాహారం తింటున్నారు.

83% పురుషులు, 71% మహిళలు నాన్‌వెజ్‌ తింటారు

కనీసం వారానికి ఒకరోజు మాంసం తినేవాళ్లు 51%

పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ నాన్‌వెజ్‌ తింటున్నారు.

రోజూ 7%, వారానికి 44%, సందర్భాన్ని బట్టి 26%, అస్సలు తిననివారు 23% ఉన్నారు.

రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌, పంజాబ్‌ను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మంది మాంసం తింటారు.

36లో దాదాపు 22 రాష్ట్రాల్లో మటన్‌, చికెన్‌ తరచూ తింటున్నవారు తక్కువే.

తెలంగాణలో 73%, ఆంధ్రప్రదేశ్‌లో 81% వారంలో కనీసం ఒకరోజు మాంసం తింటారు.

లక్షద్వీప్‌, అండమాన్‌, గోవా, కేరళలో 90% పైగా వారానికి ఒకరోజు నాన్‌వెజ్‌ తీసుకుంటారు.

బెంగాల్‌, పుదుచ్చేరి, అస్సామ్‌, త్రిపుర్‌, ఏపీ, అరుణాచల్‌, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, మేఘాలయలో 70-90% వరకు తింటారు.