అకస్మాత్తుగా షుగర్ పెరిగితే ఏం చేయాలి?

Published by: RAMA
Image Source: pixabay

షుగల్ వ్యాధి బాధితులు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తారు

Image Source: pixabay

ఒత్తిడి , ఆందోళన కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది, దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి.

Image Source: pixabay

షుగర్ వ్యాధిగ్రస్తులు ఆహారంలో మార్పులు చేస్తే, చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.

Image Source: pixabay

ఈ వ్యాధి వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది

Image Source: pixabay

సమయానికి మందులు వేసుకుంటున్నా, ఆహార జాగ్రత్తలు తీసుకుంటా ఒక్కోసారి సడెన్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి

Image Source: pixabay

మీ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగితే..వెంటనే ఎక్కువ నీరు త్రాగండి.

Image Source: pixabay

నెమ్మదిగా శారీరక శ్రమ చేయాలి, నడవాలి

Image Source: pixabay

షుగర్ లెవెల్ 240 పైన ఉంటే, వాంతులు, కడుపు నొప్పి, ఎక్కువ దాహం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది

Image Source: pixabay

తీపి పదార్థాలు పూర్తిగా ఆపేయండి..వెంటనే వైద్యుడిని సంప్రదించండి

Image Source: pixabay