మండే ఎండల్లో మీ శరీరాన్ని ఇలా కూల్‌గా ఉంచుకోండి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

వేసవి కాలంలో రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి, ఇది డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది.

Image Source: pexels

కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది. ఇది ఎలక్ట్రోలైట్‌లకు మంచి మూలం.

Image Source: pexels

మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగలో పుదీనా కలిపి తాగడం పొట్టకు మంచిది.

Image Source: pexels

భోజనంలో సలాడ్ తప్పనిసరిగా చేర్చుకోండి, ఇందులో దోసకాయ మంచి ఎంపిక.

Published by: Raja Sekhar Allu

తాజాదనం, విటమిన్ సి కోసం నిమ్మరసం ఒక మంచి ఎంపిక

Image Source: pexels

నీరసం లేకుండా రసవంతమైన పండ్ల రసాలను తాగడం కూడా అవసరం.

Image Source: pexels

నూనెలో వేయించిన , మసాలా దినుసులు కలిపిన ఆహారాన్ని తగ్గించండి.

Image Source: pexels

వేసవి తాపం నుండి రక్షించడానికి మ్యాంగో జ్యూస్ కూడా మంచిదే.

Image Source: pexels

శీతలీ ప్రాణాయామం వంటి యోగాసనాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి

Image Source: pexels