ఆకుపచ్చని గడ్డిపై నడవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఆక్యుప్రెషర్ శాస్త్రం ప్రకారం కంటి చూపు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

Published by: Raja Sekhar Allu

చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని 'మెలటోనిన్' అనే హార్మోన్ సమతుల్యంగా ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

భూమి నుండి వెలువడే ఎలక్ట్రాన్లు మన శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి

Published by: Raja Sekhar Allu

చెప్పులు లేకుండా నడవడం వల్ల లిగమెంట్స్ యాక్టివ్ అవుతాయి.

Published by: Raja Sekhar Allu

పాదాల కింద ఉండే నరాలు ఉత్తేజితమై, శరీరం అంతటా రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి సహాయపడతాయి.

Published by: Raja Sekhar Allu

భూమిపై నేరుగా అడుగులు వేయడం వల్ల శరీర భంగిమ మెరుగుపడుతుంది.

Published by: Raja Sekhar Allu

రోజంతా మనం ఎలక్ట్రానిక్ వస్తువుల మధ్య ఉండటం వల్ల శరీరంలో చేరే అదనపు విద్యుత్ చార్జ్ భూమిలోకి వెళ్ళిపోయి, శరీరం రీఛార్జ్ అవుతుంది.

Published by: Raja Sekhar Allu

క్రమం తప్పకుండా గడ్డిపై నడవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

ఉదయాన్నే సూర్యరశ్మి పడే సమయంలో గడ్డిపై నడవడం వల్ల శరీరానికి సహజంగా విటమిన్ డి అందుతుంది,

Published by: Raja Sekhar Allu

ఉదయాన్నే గడ్డి మీద పడే మంచు బిందువులపై నడవడం వల్ల చలవ చేసి శరీర వేడి కూడా తగ్గుతుంది.

Published by: Raja Sekhar Allu