మీ శరీరంలో కాల్షియం పెరగాలంటే మీ ఆహారంలో ఈ పదార్ధాలను చేర్చండి.

Published by: Shankar Dukanam
Image Source: pexels

శరీరంలో అత్యంత అవసరమైన పోషకంగా కాల్షియంను పరిగణిస్తారు.

Image Source: pexels

ఇది శరీరానికి సరైన ఎదుగుదలతో పాటు బలానికి అవసరం అవుతుంది.

Image Source: pexels

దీని లోపం వల్ల బలహీనత, ఎముకల నొప్పి, ఇతర సమస్యలకు దారి తీయవచ్చు

Image Source: pexels

కాల్షియం పెంచడానికి ఆహారంలో పాలు, పెరుగు, పనీర్ తప్పనిసరిగా చేర్చుకోవాలి

Image Source: pexels

పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలు తరచుగా తినాల్సి ఉంటుంది

Image Source: pexels

నువ్వులు, బాదం కాల్షియంకు మంచి పోషకాలుగా భావిస్తారు.

Image Source: pexels

సోయా ఉత్పత్తులు కూడా కాల్షియం అందించడంతో మీ శరీరానికి మేలు చేస్తాయి.

Image Source: pexels

నారింజ, అంజీర వంటి పండ్లు కూడా కాల్షియంను అందించడంలో తోడ్పడుతాయి.

Image Source: pexels

బ్యాలెన్స్‌డ్‌గా ఆహారం తీసుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని క్రమంగా సరిచేసుకోవచ్చు.

Image Source: pexels