పొట్ట ఉబ్బరంగా ఉందా? ఈ హెర్బల్ డ్రింక్స్ తో ఉపశమనం పొందండి!

Published by: RAMA

అధిక ఫైబర్ , అధిక కొవ్వు పదార్ధాల వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.

Published by: RAMA

అలాంటి పరిస్థితుల్లో పొట్టను రిలాక్స్ గా ఉంచుకోవడానికి హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు.

Published by: RAMA

ఈ పానీయాలు ఆహారం తర్వాత ఏర్పడే ఉబ్బరం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి

Published by: RAMA

పెరుగుతో చేసిన లస్సీ తాగండి. ఇందులో దోసకాయ ముక్కలు, పుదీనా, అల్లం వేస్తే ఇంకా మంచిది

Published by: RAMA

భోజనం చేసిన తరువాత సోంపు, జీలకర్ర, పసుపు, అల్లం, దాల్చిన చెక్క వేసి పాలు లేని టీ తాగండి

Published by: RAMA

గ్యాస్, మలబద్ధకం లేదా పొట్ట సంబంధిత సమస్యలకు పుదీనా టీ ఒక పరిష్కారం. భోజనం చేసిన 1 గంట తర్వాత దీన్ని తాగండి.

Published by: RAMA

నిమ్మరసం తాగండి, ఉబ్బరం సహజంగా తగ్గుతుంది. ఇది ఆమ్లతను తొలగించి జీర్ణశక్తిని బలపరుస్తుంది.

Published by: RAMA

తక్షణ ఉపశమనం కోసం రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటిలో వాము , వంట సోడా కూడా తీసుకోవచ్చు

Published by: RAMA

భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో నీరు త్రాగవద్దు. ఇది కూడా ఉబ్బరానికి ప్రధాన కారణం కావచ్చు.

Published by: RAMA