వీళ్లు బొప్పాయి తినకూడదు చాలా ప్రమాదం!

Published by: RAMA
Image Source: freepik

అమెరికన్ నేషనల్ లైబ్రరీ ప్రకారం, ఔషధాలతో బొప్పాయి తినకూడదు.

Published by: RAMA
Image Source: freepik

మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా బొప్పాయి తినకూడదు.

Published by: RAMA
Image Source: Freepik

లేటెక్స్ అలర్జీ ఉన్నవారు బొప్పాయి తినకూడదు.

Published by: RAMA
Image Source: freepik

మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయి తినకూడదు, బొప్పాయిలో యాంటీ హైపర్గ్లైసెమిక్, గ్లూకోజ్ తగ్గించే గుణాలు ఉన్నాయి.

Published by: RAMA
Image Source: freepik

కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే బొప్పాయిని ఎక్కువగా తీసుకోకూడదు.

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ బొప్పాయి తినడం వల్ల కాల్షియం ఆక్సలేట్ ఏర్పడవచ్చు, ఇది మూత్రపిండాల్లో రాళ్లను పెంచుతుంది.

Published by: RAMA
Image Source: Pexels

ఎక్కువ మోతాదులో బొప్పాయి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినవచ్చు.

Published by: RAMA
Image Source: Pexels

బొప్పాయి కొన్ని సందర్భాల్లో గుండె స్పందనపై ప్రభావం చూపవచ్చు..అది మీ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది

Published by: RAMA
Image Source: Pexels

బొప్పాయిలో లాటెక్స్ సమానమైన ప్రోటీన్ల వల్ల అలర్జీ రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Pexels