ఆ పండ్ల ఫ్రూట్ షేక్ తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు

Published by: Shankar Dukanam
Image Source: pexels

వేసవిలో చాలా మంది జ్యూస్, ఫ్రూట్ షేక్స్ తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.

Image Source: pexels

కొన్ని పండ్లను పాలతో కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది

Image Source: pexels

కొన్ని పండ్ల కలయికల వల్ల మీరు ఫ్రూట్ మిక్స్ తాగితే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి, ఏ పండ్ల షేక్ తాగకూడదో తెలుసా

Image Source: pexels

నారింజ, నిమ్మ వంటి పుల్లని పండ్లను పాలతో కలిపి తీసుకోకూడదు. మీకు ఎసిడిటీ, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

పైనాపిల్‌ను కూడా ఇందులో ఉండే ఎంజైమ్‌లు పాలుతో చర్య జరిపితే కడుపులో సమస్యలు వస్తాయి.

Image Source: pexels

జామను కూడా పాలతో తీసుకోకూడదు.దీని షేక్ కడుపు నొప్పి, ఉబ్బరంగా అనిపించేలా చేస్తుంది.

Image Source: pexels

అరటిపండుతో పుల్లని పండ్ల షేక్ తాగకూడదు. ఈ కలయిక మీ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది

Image Source: pexels

అంతేకాకుండా బొప్పాయిని పాలతో తీసుకోవడం చర్మానికి, జీర్ణక్రియ రెండింటికీ మంచిది కాదు.

Image Source: pexels

మామిడి పండ్లతో పుల్లని పండ్లు తినకూడదు. ఈ కలయిక శరీరంలో వేడిని, ఉదర సమస్యలను పెంచుతుంది.

Image Source: pexels