వంటకు ఈ నూనెలు వినియోగిస్తే ఆరోగ్యం గోవిందా!

Published by: RAMA

వంట చేయడానికి మంచి నూనెను ఎంచుకోవడం ముఖ్యం.

Published by: RAMA

వంట చేసేందుకు రిఫైన్డ్ నూనెలు, సోయాబీన్, కార్న్, కనోలా , సన్ ఫ్లవర్ , కాటన్ సీడ్ నూనెలు వినియోగించవద్దు

Published by: RAMA

ఈ నూనెలు అధికంగా ప్రాసెస్ చేసినవి..వీటిలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి..

Published by: RAMA

ఈ నూనెలను వేడి చేసినప్పుడు విషపూరిత పదార్థంగా మారిపోతాయి..

Published by: RAMA

ఫామాయిల్ సహా పదే పదే వేడిచేసిన నూనెలు కూడా వినియోగించకూడదు

Published by: RAMA

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంలో ఆవాల నూనెను వాడండి

Published by: RAMA

ఆలివ్ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, దీనిని ఆహారంలో ఉపయోగించడం మంచిది.

Published by: RAMA

ఆహారం తయారు చేయడానికి అత్యుత్తమమైనది నెయ్యి, ఎందుకంటే ఇది శరీరానికి మేలు చేస్తుంది.

Published by: RAMA

గానుగ నూనెలు - వేరుశెనగ, నువ్వుల నూనెలు ఆరోగ్యానికి మంచివి అని చెబుతారు ఆరోగ్య నిపుణులు

Published by: RAMA