ఓట్స్ తినడం వల్ల శరీరానికి కలిగే నష్టాలివే!

Published by: RAMA
Image Source: pexels

ఉదయపు టిఫిన్లో ఓట్స్ ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి

Published by: RAMA
Image Source: pexels

కానీ ఓట్స్ తో శరీరానికి హాని కూడా జరుగుతుంది

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్‌లో పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , కడుపునొప్పి వస్తాయి.

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్ లో కేలరీలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే బదులు పెరిగే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్ కొన్నిసార్లు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్‌లో 'ఫైటిక్ యాసిడ్'.. ఐరన్, కాల్షియం , జింక్ వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది.

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవచ్చు

Published by: RAMA
Image Source: pexels

ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు రావొచ్చు

Published by: RAMA
Image Source: pexels

కొంతమందికి ఓట్స్ తీసుకోవడం అలర్జీ సమస్య కూడా ఉండవచ్చు.

Published by: RAMA
Image Source: pexels