ఈ మధ్యకాలంలో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి.

Image Source: pexels

గుండె సంబంధిత వ్యాధుల గురించి సరైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. కొంచెం నిర్లక్ష్యం ప్రాణాంతకం కావచ్చు.

Image Source: pexels

చాలా మంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండింటినీ ఒకటే అని అనుకుంటారు. కానీ రెండింటికీ చాలా తేడా ఉంది.

Image Source: pexels

గుండెపోటు సమస్య గుండె కండరాలకు రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు వస్తుంది

Image Source: pexels

ఇది సాధారణంగా అవరోధం వల్ల వస్తుంది. దీనివల్ల గుండెకు ఆక్సిజన్ అందదు.

Image Source: pexels

కార్డియాక్ అరెస్ట్ అనేది హఠాత్తుగా సంభవించే అనారోగ్య పరిస్థితి. గుండె కొట్టుకోవడం సడన్‌గా ఆగిపోతుంది.

Image Source: pexels

ఇందులో వ్యక్తి వెంటనే స్పృహ కోల్పోతాడు. ఆపై శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుంది

Image Source: pexels

గుండెపోటు వచ్చినప్పుడు వ్యక్తి ఛాతీలో నొప్పి, భయం, చెమటలు పడతాయి.

Image Source: pexels

కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరం. తక్షణం CPR చేసినా కొన్నిసార్లు మరణానికి దారి తీయవచ్చు

Image Source: pexels

రెండు అనారోగ్య పరిస్థితులు తీవ్రమైనవే కానీ కార్డియాక్ అరెస్ట్ మరింత ప్రమాదకరం, అది ప్రాణాంతకం అవుతుంది.

Image Source: pexels