మీరు కూడా చిన్న చిన్న విషయాలకు ఏడుస్తారా? ఇది కూడా ఓ రుగ్మతే అని తెలుసా?

Published by: RAMA

భావోద్వేగ వ్యక్తులు విషయాలను త్వరగా మనసులో పెట్టుకుంటారు .. అందర్నీ దూరం చేసుకుంటారు.

Published by: RAMA

కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలను కూడా మనసులో పెట్టుకుని ఏడుస్తారు.

Published by: RAMA

ప్రతి ఒక్కరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా ఏడ్చేవారు సున్నిత మనస్కులు

Published by: RAMA

కొన్నిసార్లు భావాలను వ్యక్తపరచలేకపోవడం వల్ల కూడా మానసిక బలహీనత ఏర్పడుతుంది

Published by: RAMA

ఆ వ్యక్తులకు డిప్రెషన్ లేదా ఇతర మూడ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Published by: RAMA

అలాంటి పరిస్థితిలో సానుకూలంగా లేదా సరదాగా ఆలోచించండి. ఇతరుల మాటలను సానుకూల దృక్పథంతో తీసుకోండి.

Published by: RAMA

ఇది నిద్ర లేమి లక్షణం, కాబట్టి లోతైన శ్వాస తీసుకోండి ...తగిన సమయం నిద్రించడానికి ప్రయత్నించండి

Published by: RAMA

ఏడవాలనిపిస్తే 2-3 నిమిషాలు నడవండి. ఇది మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది.

Published by: RAMA

మధ్యమధ్యలో దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్రతిసారి ఇదే సమస్య వచ్చినప్పుడు నిపుణులను సంప్రదించండి.

Published by: RAMA