శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి!

Published by: RAMA
Image Source: freepic

శరీరంలో ఐరన్ లోపం ఏర్పడినప్పుడు తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు, దీనివల్ల బలహీనతగా అనిపించవచ్చు.

Published by: RAMA

శరీరంలో రక్తం తక్కువగా ఉంటే తల తిరగడం మొదలవుతుంది. త్వరగా అలసిపోతాపు

Published by: RAMA
Image Source: freepic

ఎర్ర రక్త కణాలు చర్మానికి గులాబీ రంగును ఇస్తాయి, హిమోగ్లోబిన్ లోపం కారణంగా చర్మం పసుపు రంగులోకి మారుతుంది.

Published by: RAMA
Image Source: freepic

శరీరంలో ఐరన్ లోపం అంటే శరీరంలో ఆక్సిజన్ లోపం, దీనివల్ల తలనొప్పి సమస్యలు రావచ్చు.

Published by: RAMA
Image Source: freepic

రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఛాతీ నొప్పి కూడా వస్తుంది.

Published by: RAMA
Image Source: freepic

మీ ఆహారంలో పాలకూర, టమోటా , అరటిపండ్లు, ఎండుద్రాక్ష, మాంసం, చేపలు , ఖర్జూరం చేర్చుకోవాలి

Published by: RAMA
Image Source: freepic