వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది.

రూ.1,100 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.62,300 అయింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 అయింది

22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,490 అయింది

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 గా ఉంది

రూ.1,000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.62,300

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,050 కాగా, 24 క్యారెట్ల ధర రూ.52,420

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660 కాగా, 22 క్యారెట్ల ధర రూ.47,350