అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముడు అప్యాయంగా జరుపుకునే రాఖీ పండుగ రోజే బంగారం ధరలు షాకిచ్చాయి. రూ.440 పెరగడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,090.. 22 క్యారెట్ల ధర రూ.47,750 హైదరాబాద్‌లో రూ.200 పెరగడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.64,400గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,090 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 ఏపీలోనూ ధరలు పెరిగాయి. విజయవాడలో 24 క్యారెట్లకు రూ.52,090.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750 విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.64,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750, నేడు 24 క్యారెట్లకు రూ.52,090 ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,240 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,900 చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,340 బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,800