బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఆగస్టు నెలలో పెరిగాయి.

ఆగస్టు 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,380 కాగా, నేడు రూ.51,870

ఆగస్టు 1న 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.47,100 కాగా, నేడు రూ.47,550

హైదరాబాద్ వెండి 1 కేజీ ధర నేడు రూ.63,000గా ఉంది

కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ధర రూ.51,870.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,870.. 22 క్యారెట్ల ధర రూ.47,550

విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.63,000 అయింది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,450 కాగా, 24 క్యారెట్లకు రూ.52,850

ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.52,030.. 22 క్యారెట్ల ధర రూ.47,700.. 1 కేజీ వెండి ధర రూ.63,000

దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో ప్లాటినం 10 గ్రాముల ధర రూ.23,830