గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.32 శాతం పెరిగి రూ.18.70 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 3.37 శాతం పెరిగి రూ.1,30,683 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.12 శాతం తగ్గి రూ.81.55,

బైనాన్స్‌ కాయిన్‌ 0.66 శాతం పెరిగి రూ.24,760,

రిపుల్‌ 1.09 శాతం పెరిగి రూ.33.75,

యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం తగ్గి రూ.81.59,

బైనాన్స్‌ యూఎస్డీ 0.10 శాతం తగ్గి 81.55,

డోజీ కాయిన్ 0.06 శాతం తగ్గి 6.98 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ : ఎల్‌సీఎక్స్‌, అప్టోస్‌, ఆడియస్‌, కోటి, ఇంజెక్టివ్‌, గెయిన్స్ ఫార్మ్‌, గెయిన్స్‌ నెట్‌వర్క్‌

టాప్ లాసర్స్ : షిడో ఫైనాన్స్‌, ఈకామి, బైనరీ ఎక్స్‌, నుసైఫర్‌, రిబ్బన్ ఫైనాన్స్‌, క్వాంట్‌, లింక్‌