బిట్‌కాయిన్‌ 1.22 శాతం తగ్గి రూ.24.52 లక్షల వద్ద ఉంది.



ఎథీరియమ్‌ 0.13 శాతం పెరిగి రూ.1,71,811 వద్ద ఉంది.



టెథెర్‌ 0.11 శాతం పెరిగి రూ.82.03,



బైనాన్స్‌ కాయిన్‌ 3.45 శాతం పెరిగి రూ.28,278,



రిపుల్‌ 1.08 శాతం తగ్గి రూ.42.21,



యూఎస్‌డీ కాయిన్‌ 0.16 శాతం పెరిగి రూ.81.99,



కర్డానో 1.90 శాతం తగ్గి రూ.36.24,



డోజీ కాయిన్ 4.57 శాతం పెరిగి 7.70 వద్ద కొనసాగుతున్నాయి.



కాయిన్‌ మెట్రో, లుస్కో, ఆడియస్‌, క్రిప్టాన్‌ డావో, సెలెర్‌ నెట్‌వర్క్‌, రాడిక్స్‌, రెండెర్‌ లాభపడ్డాయి.



కస్పా, ఇన్‌ షూర్‌ డెఫీ, ఆంటోలజీ, నియో, క్లేటాన్‌, కోర్‌, యాక్సెస్‌ ప్రొటోకాల్‌ నష్టపోయాయి.