బిట్‌కాయిన్‌ 0.15 శాతం పెరిగి రూ.24.42 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.07 శాతం పెరిగి రూ.1,53,506 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.17 శాతం పెరిగి రూ.83.04,



బైనాన్స్‌ కాయిన్‌ 0.01 శాతం తగ్గి రూ.19,967,



రిపుల్‌ 0.14 శాతం పెరిగి రూ.52.13,



యూఎస్‌డీ కాయిన్‌ 0.14 శాతం పెరిగి రూ.82.09,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.02 శాతం పెరిగి రూ.1,53,369,



డోజీ కాయిన్ 0.04 శాతం పెరిగి రూ.6.24 వద్ద కొనసాగుతున్నాయి.



అగోరిక్‌, సేఫ్‌మూన్‌, బ్లాక్స్‌, హెడెరా, ఆకాశ్ నెట్‌వర్క్‌, కాయిన్‌ మెట్రో, హ్యారీ పాటర్‌ ఒబామా లాభపడ్డాయి.



లైవ్‌పీర్‌, రాల్‌బిట్‌ కాయిన్, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, టోమోచైన్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, యూనిబాట్‌, కస్పా నష్టపోయాయి.