గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.47 శాతం పెరిగి రూ.18.08 లక్షల వద్ద కొనసాగుతోంది.

ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 0.73 శాతం తగ్గి రూ.1,25,707 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

టెథెర్‌ 0.30 శాతం పెరిగి రూ.82.79,

బైనాన్స్‌ కాయిన్‌ 2.72 శాతం పెరిగి రూ.26,062

రిపుల్‌ 1.60 శాతం తగ్గి రూ.31.07,

యూఎస్‌డీ కాయిన్‌ 0.25 శాతం పెరిగి రూ.82.75,

బైనాన్స్‌ యూఎస్డీ 0.26 శాతం పెరిగి 82.77,

డోజీ కాయిన్ 0.18 శాతం పెరిగి 6.97 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్: కాయిన్‌ మెట్రో, బేబీ డోజీకాయిన్‌, బైనరీ ఎక్స్‌, ఎస్‌ఎక్స్‌పీ, అలెఫ్‌ జీరో, జిలికా, డెజిటరు సుకా

టాప్ లాసర్స్: హెడెరా, స్కేల్‌, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్‌, బిట్‌జెట్‌ టోకెన్‌, ఏస్టర్‌, ప్రాక్స్‌ షేర్‌, ఆప్టిమిజమ్‌