బిట్‌కాయిన్‌ 1.47 శాతం పెరిగి రూ.23.19 లక్షల వద్ద వుంది.



ఎథీరియమ్‌ 1.16 శాతం పెరిగి రూ.1,52,366 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.14 శాతం పెరిగి రూ.82.08,



బైనాన్స్‌ కాయిన్‌ 0.98 శాతం పెరిగి రూ.25,675,



రిపుల్‌ 0.51 శాతం పెరిగి రూ.41.50,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.81.95,



కర్డానో 0.43 శాతం పెరిగి రూ.31.79,



డోజీ కాయిన్ 0.02 శాతం తగ్గి 6.79 వద్ద కొనసాగుతున్నాయి.



వీనస్‌, ఎన్‌కేఎన్‌, సినాప్సీ, లుస్కో, కస్పా, మిల్క్‌ అలయన్స్‌, బిట్‌జెట్‌ టోకెన్‌ లాభపడ్డాయి.



విబింగ్‌, వీమిక్స్‌, ర్యాడిక్స్‌, బ్లాక్స్‌, యాక్సెస్‌ ప్రొటొకాల్‌, మార్బలెక్స్‌, కాన్వెక్స్‌ సీఆర్వీ నష్టపోయాయి.