ఎక్కడో అడవుల్లో గంజాయి సాగు చేస్తే ఏముంది నగరంలో సాగు చేసే వారికే ఓ రేంజ్ అనుకుందీ జంట అస్సాం నుంచి రెండేళ్ల క్రితం బెంగళూరుకు వచ్చిన జంట - పూలకుండీల్లోనే గంజాయి సాగు గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న నిర్వాకం వీడియో రీల్స్ తో బట్టబయలు సోషల్ మీడియా మోజులో పడి రీల్స్ చేస్తూ అప్ లోడ్ చేస్తున్న జంట తాజా గంజాయి మొక్కల మధ్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన అస్సాం జంట రీల్స్ చూసి అడ్రస్ తెలుసుకుని సోదాలు చేసిన పోలీసులు - రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత తెలియక కాదు కావాలనే గంజాయి సాగు చేస్తున్నారని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు రెండేళ్ల కిందటే బెంగళూరుకు వచ్చి వ్యాపారం చేస్తున్న అస్సాం జంట గంజాయి మొక్కలు సాగు చేస్తూ పట్టుబడటంతో మళ్లీ లైఫ్ అస్సామే !