రెహమాన్‌ను బీట్ చేసిన అనిరుధ్ రవిచందర్ - ఎందులోనో తెల్సా?

Published by: S Niharika
Image Source: insta-anirudhofficial

ప్రజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్ పేర్లు తప్పకుండా ఉంటాయి.

Image Source: insta-anirudhofficial

షారుఖ్ ఖాన్ 'జావాన్' సినిమాతో బాలీవుడ్‌లో అనిరుధ్ రవిచందర్ అడుగు పెట్టారు.

Image Source: insta-anirudhofficial

'జవాన్' కంటే ముందు తమిళ, తెలుగు భాషల్లో పలు సినిమాలకు సంగీతం అందించారు అనిరుధ్.

Image Source: insta-anirudhofficial

తన సంగీతంతో సౌత్ నుండి బాలీవుడ్ వరకు కూడా సంచలనం సృష్టించారు అనిరుధ్..

Image Source: insta-anirudhofficial

'జవాన్' సినిమాతో అనిరుధ్ మరో రికార్డు క్రియేట్ చేశారు. రెహమాన్ ను బీట్ చేశారు. 

Image Source: insta-anirudhofficial

జవాన్ సినిమా కోసం తనకు 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు అనిరుధ్ తెలిపారు.

Image Source: insta-anirudhofficial

ఏఆర్ రెహమాన్ ఒక్కో సినిమా కోసం 7 నుంచి 8 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటారని టాక్.

Image Source: insta-arrahman

దిల్జీత్ దోసాంజ్ లాంటి ప్రముఖ సింగర్లు తమ ఆల్బమ్స్ ద్వారా కోటి రూపాయల వరకు సంపాదించగలుగుతున్నారు.

Image Source: insta-diljitdosanjh

జైలర్, లియో సినిమాలకు అనిరుధ్ 8 కోట్లు తీసుకున్నారని టాక్.

Image Source: insta-anirudhofficial

రెమ్యూనరేషన్ విషయంలో అనిరుధ్ మిగతా వాళ్ళను దాటి నంబర్ 1 గా నిలిచారు.

Image Source: insta-anirudhofficial