ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 40 పాయింట్లు పెరిగి 16,985 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 126 పాయింట్లు పెరిగి 57,653 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 35 పాయింట్లు పెరిగి 39,431 వద్ద స్థిరపడింది.



గ్రాసిమ్‌, రిలయన్స్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి.



అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌, పవర్‌ గ్రిడ్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఎం అండ్‌ ఎం షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి రూ.82.37 వద్ద స్థిరపడింది.



24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,730 గా ఉంది.

కిలో వెండి రూ.100 తగ్గి రూ.73,300 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.26,740 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.17 శాతం పెరిగి రూ.22.97 లక్షల వద్ద కొనసాగుతోంది.