ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్లు పెరిగి 17,711 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 415 పాయింట్లు ఎగిసి 60,224 వద్ద ముగిసింది.

నిఫ్టీ బ్యాంక్‌ 91 పాయింట్లు పెరిగి 41,350 వద్ద స్థిరపడింది.

అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి.

బ్రిటానియా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలపడి 81.92 వద్ద స్థిరపడింది.

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,550 గా ఉంది.

కిలో వెండి రూ.100 పెరిగి రూ.67,000 వద్ద కొనసాగుతోంది.

ప్లాటినం 10 గ్రాముల ధర రూ.30 తగ్గి రూ.25,680 వద్ద ఉంది.

బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.12 శాతం పెరిగి రూ.18.33 లక్షల వద్ద కొనసాగుతోంది.