బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 909 పాయింట్ల లాభంతో 60,841 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 243 పాయింట్ల లాభంతో 17,854 ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 830 పాయింట్లు పెరిగి 41,449 వద్ద ముగిసింది. దివిస్ ల్యాబ్ రూ.382 తగ్గి రూ.2,884 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్ రూ.36 పెరిగి రూ.498 వద్ద ముగిసింది. 10 గ్రాముల బంగారం రూ.540 తగ్గి రూ.57,930 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 34 పైసలు బలపడి 81.83 వద్ద స్థిరపడింది. కిలో వెండి రూ.900 తగ్గి రూ.73,800 వద్ద ఉంది. 10 గ్రాముల ప్లాటినం రూ.470 పెరిగి రూ.26,980 వద్ద ఉంది. బిట్‌కాయిన్ (Bitcoin) 1.63 శాతం తగ్గి రూ.19.23 లక్షల వద్ద కొనసాగుతోంది.