బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 220 పాయింట్ల నష్టంతో 60,286 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 43 పాయింట్ల నష్టంతో 17,721 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 116 పాయింట్లు పెరిగి 41,490 వద్ద స్థిరపడింది. టాప్ లాసర్: టాటా స్టీల్ 5.11 శాతం నష్టపోయి రూ.111 వద్ద ముగిసింది. టాప్ గెయినర్: అదానీ ఎంటర్ ప్రైజెస్ 15 శాతం పెరిగి రూ.1802 వద్ద ముగిసింది. బంగారం : 10 గ్రాముల ధర 110 పెరిగి రూ.57,550 వద్ద ఉంది. డాలరుతో పోలిస్తే రూ.3 పైసలు బలపడి రూ.82.70 వద్ద స్థిరపడింది. వెండి: కిలో 100 పెరిగి రూ.71,300 వద్ద ఉంది. ప్లాటినం : 10 గ్రాముల ధర రూ.30 పెరిగి రూ.25,860 వద్ద ఉంది. బిట్ కాయిన్ : 0.88 శాతం పెరిగి రూ.19.07 లక్షల వద్ద ఉంది.