ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - అగ్రెసివ్‌ ప్లాన్‌: డైరెక్టన్‌ ప్లాన్ 23.37 శాతం, రెగ్యులర్‌ ప్లాన్‌ రిటర్న్‌ 21.56 శాతం

ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - అగ్రెసివ్‌ హైబ్రీడ్‌ ప్లాన్‌: డైరెక్ట్‌ ప్లాన్‌ 20.13 శాతం, రెగ్యులర్‌ స్కీమ్‌ 18.53 శాతం రిటర్న్‌ ఇచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ - ఈక్విటీ ప్లాన్‌: డైరెక్ట్‌ ప్లాన్‌ 20.12%, రెగ్యులర్‌ ప్లాన్‌ 18.44 శాతం రాబడి అందించాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ - ప్యూర్‌ ఈక్విటీ ప్లాన్‌: డైరెక్ట్ ప్లాన్‌ 18.71, రెగ్యులర్‌ ప్లాన్‌ 16.78 శాతం రిటర్న్ ఇచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్‌ సేవింగ్‌ ఫండ్‌ - హైబ్రీడ్‌ ఈక్విటీ ప్లాన్‌: డైరెక్ట్‌ ప్లాన్ 17.01 శాతం, రెగ్యులర్ ప్లాన్ 15.37 శాతం రిటర్న్ ఇచ్చాయి.

టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ మోడరేట్‌: డైరెక్ట్‌ ప్లాన్ 15.35 శాతం, రెగ్యులర్‌ ప్లాన్‌ 14.18 శాతం అందించాయి.

టాటా రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ప్రొగ్రెసివ్‌: డైరెక్ట్‌ ప్లాన్ 15.24 శాతం, రెగ్యులర్ ప్లాన్ 14.04 శాతం ఇచ్చాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ రిటైర్మెంట్‌ ఫండ్‌ - హైబ్రీడ్‌ అగ్రెసివ్‌ ప్లాన్‌: డైరెక్ట్‌ ప్లాన్‌ 14.27 శాతం, రెగ్యులర్‌ ప్లాన్‌ 12.39 శాతం రిటర్న్‌ ఇచ్చాయి.

యాక్సిస్‌ రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ ఫండ్‌ - డైనమిక్ ప్లాన్‌: డైరెక్ట్‌ ప్లాన్ 12.88%, రెగ్యులర్‌ ప్లాన్ 10.85% రిటర్న్‌ ఆఫర్‌ చేశాయి.

ఎస్‌బీఐ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఫండ్‌ - కన్జర్వేటివ్‌ హైబ్రీడ్‌ ప్లాన్ : డైరెక్ట్‌ ప్లాన్ 11.27%, రెగ్యులర్‌ ప్లాన్‌ 10.42 శాతం రిటర్న్ ఇచ్చాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు ఒడుదొడుకులకు లోనవుతాయి. ఫలానా ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.