సెప్టెంబర్లో బ్యాంకులకు 11 రోజులు సెలవు!

సెప్టెంబర్‌ నెల బ్యాంక్ హాలిడేస్‌ లిస్ట్‌ వచ్చేసింది.

ఈసారి బ్యాంకులకు 11 రోజులు సెలవులు వచ్చాయి.

కేరళలో ఎక్కువ సెలవులు ఉన్నాయి.

ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌, ఆర్టీజీఎస్‌, బ్యాంక్స్‌ క్లోజింగ్‌ అకౌంట్స్‌ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు.

బ్యాంకు సెలవులు రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.

కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. ప్రాంతాలను బట్టి సెప్టెంబర్లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

ఆదివారం కాబట్టి జులై 4, 11, 18, 25న వారాంతపు సెలవులు ఉన్నాయి.

రెండు, నాలుగో శనివారం కాబట్టి జులై 10, 24న సెలవులు.

నారాయణ గురు జయంతి, కర్మ పూజ, ఓనమ్‌, తిరుఓనమ్‌, ఇంద్ర జాతర, నారాయణ గురు సమాధి రోజు, నవరాత్రి స్థాపనతో 1,6, 7, 8, 9, 10, 21, 26న సెలవులు.