నగదు లోన్ లేదా లీజు.. కొత్త కారు కొనడానికి అత్యంత చౌకైన మార్గం ఏంటీ

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొత్త కారు కొనేటప్పుడు తరచుగా మనీ లోన్, లీజు మధ్య సందేహాలు ఉంటాయి

Image Source: pexels

చాలా మందికి వీటిలో అత్యంత చవకైన ఎంపిక ఏది అని తేల్చుకోలేరు

Image Source: pexels

మీ దగ్గర డబ్బు ఉంటే నగదుతో కారు కొనడం అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గంగా చెప్పవచ్చు.

Image Source: pexels

లోన్ తీసుకున్నప్పుడు కారు ధరతో పాటు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది

Image Source: pexels

లీజుకు కారు తీసుకోవడంలో ప్రారంభంలో తక్కువ ఖర్చు అయినా.. కానీ కారు మీ సొంతం కాదు

Image Source: pexels

మీరు కొన్ని సంవత్సరాలకు కొత్త కారును నడపాలనుకుంటే లీజు ఒక మంచి ఎంపిక కావచ్చు

Image Source: pexels

జీరో డౌన్ పేమెంట్ లోన్ తీసుకునే ముందు ఛార్జీలు, వడ్డీ ఖచ్చితంగా అర్థం చేసుకోండి

Image Source: pexels

కారు కొనుగోలు చేసే విధానాన్ని ఎంచుకునే ముందు మీ అవసరాలు, బడ్జెట్‌ను తప్పకుండా పరిగణించండి

Image Source: pexels

అన్ని ఛార్జీలు, EMI కలిపి మొత్తం ఖర్చును పోల్చండి

Image Source: pexels

మీ అవసరం, బడ్జెట్ రెండింటికీ అనుగుణంగా ఉండేదే మీకు బెస్ట్ ఛాయిస్

Image Source: pexels