2024 మేషరాశి వార్షిక ఫలితాలు



2024 సంవత్సరంలో మేష రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అయితే ఏదో అయోమయ స్థితిలో ఉడండం వల్ల ఏ నిర్ణయాన్ని త్వరగా తీసుకోలేరు.



2024 సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో ఉండడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు.



ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది



ఏప్రిల్, మే నెలల్లో రాహువు, అంగారకుడి ప్రభావం వల్ల అనవసర తగాదాలొస్తాయి.



జూన్ , జూలై నెలల్లో ఆర్థిక లాభం పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు.



ఆగష్టు నెలలో కుటుంబంలో విభేదాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. స్నేహితులు,సహోద్యోగుల చేతిలో మోసపోతారు



సెప్టెంబర్ నెల కార్యాలయంలో పురోగతి ఉంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన మంచి ఫలితం అందుకుంటారు.



ఈ నెలలో ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొని తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ఛాతీ వ్యాధులతో బాధపడవచ్చు . డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకించి జాగ్రత్తగా ఉండండి.



ఏడాదిలో చివరి రెండు నెలలు ఖర్చులు భారీగా పెరుగుతాయి.ఇందులో అనవసర ఖర్చులే అధికంగా ఉంటాయి.



Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

2024 లో ఈ రాశివారి ఉద్యోగం మారుతారు - అన్నీ మంచి శకునాలే!

View next story