కర్కాటక రాశి వారఫలాలు (అక్టోబర్ 05 to 11)

Published by: RAMA

కర్కాటక రాశివారు ఈ వారం కొత్తభాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి

మీ రాశిలో చంద్రుడు ఉండడంతో వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత ఉంటుంది

కుజుడి ప్రభావంతో కొంత అసహనం కూడా ఉండొచ్చు

వారం మధ్యలో ఆదాయ వ్యయాల గురించి చర్చలు జరుగుతాయి

మీ పనిఒత్తిడిని మీ జీవిత భాగస్వామి పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు

ఇంటి కొనుగోలు గురించి నిర్ణయాలను కొన్ని రోజులు వాయిదా వేయండి

అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం

ఊహించని ఖర్చులు ఎదురవుతాయి..ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు