ఏపీలోని నిరుద్యోగులకు ప్రభత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పోలీసు నియామక మండలి 411 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనుంది పోలీసు నియామక మండలి 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీగా ఉన్న 6511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానిస్టేబుల్ పోస్టులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 28 దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్‌ఐ పోస్టులకు డిసెంబరు 14 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ రాత పరీక్ష ఎస్‌ఐ పోస్టులకు ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులు ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హులు