రైతులకు యంత్రాలపై సబ్సిడీ ఎలా లభిస్తుంది?

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ముందుగా మీ రాష్ట్రంలో వ్యవసాయ యంత్రాలపై అమలులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పథకం గురించి సమాచారం తెలుసుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆ స్కీమ్ కింద మీరు సబ్సిడీ పొందడానికి అర్హులా కాదా క్లారిటీ తెచ్చుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అనేక పథకాలలో లబ్ది పొందడానికి రైతు నమోదు తప్పనిసరి అవుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సంబంధిత ప్రభుత్వ వ్యవసాయ పోర్టల్‌లోకి వెళ్లి సబ్సిడీ కోసం దరఖాస్తు చేయాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, భూమికి సంబంధించిన పత్రాలు అవసరం కావచ్చు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆ పథకంలో చేర్చిన వ్యవసాయ యంత్రాల జాబితాను చూసి మీ అవసరానికి తగ్గట్లుగా మెషీన్లను ఎంచుకోవాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వ్యవసాయ విభాగం మీ దరఖాస్తు, పత్రాలను పరిశీలిస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాతే పథకం నిబంధనల ప్రకారం యంత్రాన్ని కొనాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అవసరమైన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హత కలిగిన రైతుకు నిర్ణీత సబ్సిడీ లభిస్తుంది