UPSC Civils Ranker Revaiah | పేదరికాన్ని ఎదురించి సివిల్స్ లో 410 ర్యాంకు సాధించాడు | ABP
Continues below advertisement
తాను పుట్టింది ఓ చిన్న పల్లెటూరు.రోడ్డు, కరెంట్, తాగునీరు దొరకని పల్లెలకు... సాయం చేయాలనే తపనతో ఓ విద్యార్థి కష్టపడి చదువుకున్నాడు. పేదరికం వెంటాడినా... అకుంఠిత దీక్షతో 2వ ప్రయత్నంలోనే సివిల్స్ సాధించాడు.అతడే.. డోంగ్రి రేవయ్య
Continues below advertisement