Viral Video: జేసీబీలో ఊరేగిన వధూవరులు.. ఇదేం వెరైటీ గురూ!
పాకిస్థాన్ లో ని ఒక వధూవరుల జంట బరాత్ కోసం ప్రొక్లయినర్ లో ఊరేగారు. ఇది చాలా వింతగా అనిపించింది. సాధారణంగా వధూవరులు బరాత్ కోసం గుర్రం మీద లేదా పల్లకిలో ఊరేగుతారు. కానీ ఈ జంట చాలా కొత్తగా ప్రయత్నించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం విశేషం.