2021లో భారతీయులు అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు.
Continues below advertisement
మరో కొద్దీ రోజుల్లో కొత్త ఏడాది వచ్చేస్తుంది. గూగుల్ అప్పుడే ఈ ఏడాదిని రివైండ్ చేయడం మొదలుపెట్టేసింది. మనదేశంలో 2021లో అత్యధికమంది వెతికిన పది రెసిపీలేంటో చెప్పింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ఓటీటీ... ఇలా ఎన్నో ఛానెల్స్ ద్వారా రెసిపీల షోలు పెరుగుతున్నాయి. వాటిని చూసే వాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఏ రెసిపీల కోసం మనవాళ్లు అధికంగా వెతికారంటే...
Continues below advertisement