Superman : వివాదాస్పదమవుతున్న డీసీ కామిక్స్ కొత్త సూపర్ మ్యాన్
Continues below advertisement
డీసీ కామిక్స్ రూపొందించిన కొత్త యానిమేటెడ్ సూపర్ మ్యాన్ వెర్షన్ వివాదాస్పదమవుతోంది. అందులో కశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా చూపించిన డీసీ కామిక్స్ యానిమేటెడ్ సూపర్ మ్యాన్ భారత మిలటరీ స్థావరాలపై దాడి చేస్తున్నట్లు చూపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్ లో #AntiIndiaSuperman నినాదం వైరల్ అవుతోంది.
Continues below advertisement