YSRTP Merging With Congress: కాంగ్రెస్ లో విలీనంపై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల
ABP Desam
Updated at:
02 Jan 2024 04:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నాలుగో తేదీన అధికారిక ప్రకటన దిల్లీలో ఉండబోతోంది. మరి ఈ విలీనం ద్వారా షర్మిలకు చేకూరే లాభాలేంటి..? కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి హామీలను ఇచ్చింది..?