YSRCP Changed 11 Constituencies In Charges | 65 మంది సిట్టింగ్ లకు ఎమ్మెల్యే టికెట్లు రానట్లేనా.? | ABP
ABP Desam
Updated at:
12 Dec 2023 09:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYSRCP Changed 11 Constituencies In Charges : వైఎస్సార్ కాంగ్రెస్లో ఒక్కసారిగా అలజడి. ఒకేసారి 11 నియోజకవర్గాలకు ఇన్ చార్జులను మార్చేశారు. ఉన్నట్టుండి ఇంత మందిని ఎందుకు మార్చారు..?ఇది ఇక్కడితో ఆగుతుందా..? మరిన్ని నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ లను మారుస్తారా..?