YS Sharmila TRS MLAs : స్పీకర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై మాట్లాడిన వైఎస్ షర్మిల | DNN | ABP Desam
YSRTP అధ్యక్షురాలు YS Sharmila మరో సారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల...స్పీకర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయటంపై మండిపడ్డారు. అసెంబ్లీ కి ఎప్పుడు రావాలో చెప్పాలన్న షర్మిల...సభలోపలోకి రావాలో గేటు ముందు తేల్చుకోవాలో కూడా చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడతానే ఉంటానన్న షర్మిల...వైఎస్ఆర్ బిడ్డ గా దేనికి భయపడాల్సిన అవసరం తనకు లేదన్నారు.