YS Sharmila Said Sorry : పాలేరు ప్రజలతో ఎప్పటికైనా ఓటు వేయించుకుంటా | ABP Desam
తెలంగాణ ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరు నుంచి పోటీ పడాలని అనుకున్నా అవ్వలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు.