YS Sharmila on Megha Krishna Reddy : బీజేపీకి అదానీలా..కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డినా..? | ABP Desam
CM KCR కు ఆర్థికశక్తిలా మేఘా కృష్ణారెడ్డి పనిచేస్తున్న కారణంగానే కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులు ఆయనకే కేటాయిస్తున్నారని YSRTP అధ్యక్షురాలు YS Sharmila ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డి సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం సహా ఆయన సంస్థపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని షర్మిల డిమాండ్ చేశారు.