YS Sharmila on CM KCR : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షర్మిల పాదయాత్ర | DNN | ABP Desam
ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా YS Sharmila మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించిన షర్మిల...మహిళలకు బతుకమ్మ చీరలు ఇస్తోంది కేసీఆర్ తన పాపాలను కడుక్కోవటానికే అన్నారు.