YS Sharmila Met Telangana DGP : డీజీపీకి షర్మిల వినతిపత్రం | DNN | ABP Desam
Continues below advertisement
Telangana లో CM KCR పాలన గద్దె దిగేవరకూ పోరాటం ఆపనన్నారు YS Sharmila. పాదయాత్ర కొనసాగేలా అనుమతి కోరిన షర్మిల...కేసీఆర్ పాలన కారణంగా తెలంగాణ తాలిబన్ రాజ్యంలా తయారైందన్నారు. కవిత, కేటీఆర్ ల పైనా విమర్శలు చేశారు వైఎస్ షర్మిల.
Continues below advertisement