YS Sharmila Meets Sonia Gandhi |సోనియా గాంధీతో షర్మిల భేటీ.. విలీనానికి వేళాయేనా..? | ABP Desam
వైస్సాఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారానికి మరింత బలన్నిచ్చే ఘటన గురువారం దిల్లీలో జరిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.