YS Sharmila Controversial Comments : వనపర్తి ప్రజాప్రస్థానంలో YS షర్మిల సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
YSRTP అధ్యక్షురాలు YS Sharmila సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానన్నారు షర్మిల. వనపర్తి లో ప్రజాప్రస్థానం కార్యక్రమంలో మాట్లాడిన షర్మిల....మహిళలకు సరైన గౌరవం ఇవ్వలేని వాడు మంత్రి అంటా నేరుగా దూషణకు దిగారు. తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల
Continues below advertisement