YS Sharmila Arrest : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై వైఎస్సాఆర్టీపీ ఆందోళన | DNN | ABP Desam
TSPSC పేపర్ లీక్ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్నికి వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపైనే బైఠాయించిన షర్మిల ఆందోళన చేస్తుండగా..పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.