YS Sharmila : హిజ్రాలను అవమానించలేదు..క్షమాపణ కోరుతున్నానన్న షర్మిల
వైస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హిజ్రాలను క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను ప్రస్తావిస్తూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా..రాష్ట్రవ్యాప్తంగా హిజ్రాలు ఆందోళనలు నిర్వహించారు